VIDEO: శ్రీవారిని దర్శించుకున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి
TPT: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. ఆదివారం ఉదయం అభిషేకం సేవ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలిగి దర్శన సౌకర్యాలు కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్దప్రసాథాలు అందజేసారు.