ఈశ్వరి మాత మందిరానికి భారీ విరాళం

ఈశ్వరి మాత మందిరానికి భారీ విరాళం

KDP: బ్రహ్మంగారి మఠంలోని ఈశ్వరి మాత మందిర పునః నిర్మాణానికి ఆదివారం భారీ విరాళం అందింది. ఆది శంకరాచార్య వేద ధర్మ పీఠం వ్యవస్థాపకుడు వెంకటాచార్యుల శిష్య బృందం రూ. 5,00,116ల విరాళాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి వీర శివకుమార్ స్వాముల వారు పాల్గొని అధికారులకు అందజేశారు.