కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు: SP

MHBD: గూడూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకాన్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలను పరిశీలించి, రైతులకు ఇబ్బంది కలగకుండా సమయానికి పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టోకెన్ సిస్టమ్ ద్వారా అమ్మకాలు చేయాలన్నారు. డీఎస్పీ తిరుపతి రావు తదితరులున్నారు.