పోస్ట్ ఆఫీస్ పునరుద్ధరించాలని ఎంపీకి వినతి
NGKL: చెదురుపల్లిలో తొలగించిన పోస్ట్ ఆఫీస్‌ను తిరిగి ఏర్పాటు చేయాలని సర్పంచ్ ధన్ సింగ్ ఆధ్వర్యంలో ఎంపీ మల్లు రవికి వినతిపత్రం అందజేశారు. పోస్ట్ ఆఫీస్ తొలగింపుపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. అక్రమంగా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ నాయక్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.