పురంధేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

పురంధేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

E.G: రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఆమె స్వగృహంలో శుభాకాంక్షలు తెలిపారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కలిసి అభినందించారు. కంఠమణి రామకృష్ణ, జొన్నలగడ్డ వెంకట సుబ్బరాయ చౌదరి, మద్దిపట్ల శివరామకృష్ణ, ఆళ్ల హరిబాబు, ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి సహా ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.