VIDEO: ఇందిరా మార్కెట్లో దొంగల భయం

VIDEO: ఇందిరా మార్కెట్లో దొంగల భయం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఇందిరా మార్కెట్లో దొంగల భయం పట్టుకుంది. బుధవారం పోలీసులు ఆయిల్ టిన్నులు దొంగను పట్టుకున్న నేపథ్యంలో దొంగతనాల సీసీటీవీ పుట్టేజులు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఇదే మార్కెట్లో దొంగలు చొరబడి డబ్బు, విలువైన వస్తువులు దొంగిలించిన ఘటనలు మీద వ్యాపారస్తులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.