VIDEO: గవర్నమెంట్ హాస్పిటల్‌లో జనరేటర్ ఏర్పాటు

VIDEO: గవర్నమెంట్ హాస్పిటల్‌లో జనరేటర్ ఏర్పాటు

BPT: అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిధులు రూ.11 లక్షలతో ఈ జనరేటర్‌ను కొనుగోలు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. మంగళవారం ప్రత్యేక వాహనంలో పాండిచ్చేరి నుంచి అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. హాస్పటల్లో విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్ ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు.