గ్లోబల్ సమ్మిట్ DAY-1 ప్రోగ్రాములు ఇవే..!
HYD: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 తొలి రోజున గ్లోబల్ ట్రెండ్స్, మార్పులు, భవిష్యత్ వ్యూహాల పై 12 థీమాటిక్ సెషన్లు జరుగనున్నాయి. ప్రధాన వేదికతో పాటు 4 హాళ్లలో ప్యానెల్ చర్చలు. ఎనర్జీ ట్రాన్సీషన్, గ్రీన్ మొబిలిటీ, సెమీ కండక్టర్లు, విద్యా హబ్, ఏరోస్పేస్, గ్లోబల్ టాలెంట్, హెల్త్‌కేర్, కొరియా, ఆస్ట్రేలియా సెషన్లు ఉంటాయి.