ఆది కర్మయోగి అభియాన్ శిక్షణ కార్యక్రమం

BDK: గిరిజనుల సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు, వారి ప్రత్యేక అవసరాలను గుర్తించే విధంగా విజన్ బిల్డింగ్‌ను రూపొందించాలని ఎంపీడీవో విజయభాస్కర రెడ్డి తెలిపారు. పాల్వంచ మండల పరిషత్ కార్యాలయంలో ఆది కర్మయోగి అభియాన్ సభ్యులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గిరిజన నాయకుల ద్వారా గిరిజన గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు.