కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిప్యూటీ సీఎం
PPM: జియ్యమ్మ వలస మండలం వనజ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త మీనక కరువయ్య గత సోమవారం డయాలసిస్ చికిత్సపొందుతూ మరణించింది. సమాచారం తెలుసుకున్న EX డీసీఎం పాముల పుష్ప శ్రీవాణి ఇవాళ ఆ కుటుంబాన్ని పరామర్శించారు. భార్య ప్రమీలపిల్లలకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కన్వినర్ నాయకులు పాల్గొన్నారు.