కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కోడుమూరులో తాగునీటి కోళాయి నుంచి డ్రైనేజీ నీరు.. పంచాయతీ కార్యాలయం ముట్టడి
✦ కర్నూలులో 9 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ బస్తిపాటి
✦ సీ.బెళగల్ ఓ వ్యక్తి దారుణ హత్య
✦ కర్నూలులో 196 మంది పోలీసులతో 'ఆపరేషన్ వజ్రప్రహార్'