మూల విరాట్ విగ్రహాలకు ఇత్తడి సర్వాంగాలు బహూకరణ

మూల విరాట్ విగ్రహాలకు ఇత్తడి సర్వాంగాలు బహూకరణ

KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో వెలసిన శ్రీ భద్రావతి భావనారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్‌లకు  బుధవారం అదే గ్రామానికి చెందిన ఆవ్వారు రవిశంకర్, బాబురావు ఇత్తడి సర్వాంగాలు, వెండి తిరుణామాలు బహుకరించారు. రవిశంకర్ మాట్లాడుతూ.. భావనారాయణ స్వామి 28వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివార్లకు ఇత్తడి తొడుగులను బహుకరించామని పేర్కొన్నారు.