150 మంది రైతులకు ప్రాథమిక సహకార సంఘంలో సభ్యత్వాలు

150 మంది రైతులకు ప్రాథమిక సహకార సంఘంలో సభ్యత్వాలు

HNK: కాజీపేట మండలం సోమిడి గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు 150 మంది రైతులకు ఎఫ్‌పీవో సభ్యత్వాలను సంఘం ఛైర్మన్ వానం రెడ్డి అందజేశారు. దర్గా కాజీపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో రైతులకు సభ్యత్వాలు అందించారు. కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు