వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం

వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం

NZB: నగరంలోని న్యాల్‌కల్ రోడ్డులో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శుక్రవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. జోన్-3 పరిధిలో వాటర్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్న షేక్ హాజీ సమయానికి వేతనాలు రావడం లేదని ఆరోపిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడితో మాట్లాడి కిందికి దించారు. దీంతో ఆత్మహత్యాయత్నం కథ సుఖాంతమైంది.