5 నుంచి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ: DEO

5 నుంచి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ: DEO

SRD: జిల్లాలో వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసిన జిల్లా రిసోర్స్ పర్సన్లకు ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు 5 రోజులపాటు హైదరాబాదులో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఆర్పీలుగా ఎంపికైన ఉపాధ్యాయులు తప్పకుండా ఈ శిక్షణకు హాజరుకావాలని సూచించారు.