కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

PLD: దాచేపల్లిలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ తోట అరుణ తెలిపారు. మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.