VIDEO: కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

VIDEO: కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

NRML: లక్ష్మణచందా మండలం మునిపెల్లి శివారులో మొక్కజొన్న కల్లాలను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం సందర్శించారు. అకాల వర్షాలు దృష్ట్యా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల వద్దే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రైతులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.