'మందులతో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు'

'మందులతో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు'

ADB: సరైన మందులను వాడి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ అన్నారు. శుక్రవారం మండలంలోని లీముగూడ పరిసర గ్రామాల ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని 144 మందికి ఎక్స్ రే, వైద్య పరీక్షలు నిర్వహించి పలువురికి మందులను అందజేసినట్లు పేర్కొన్నారు.