శ్రీదుర్గా పేరుతో సిమెంట్ రోడ్

శ్రీదుర్గా పేరుతో సిమెంట్ రోడ్

CTR: చిత్తూరు 40వ వార్డు కైలాసపురంలో రూ.14.95 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డుకు మృతి చెందిన TDP నాయకురాలు శ్రీదుర్గా పేరును నామకరణం చేసినట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఆమె పేరుతో రోడ్డు ఏర్పాటు చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.