'మంచి అవకాశం.. DON'T MISS'
RR: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాచిగూడలో 4 నెలల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు HCHW సమన్వయకర్త శ్రీధర్ తెలిపారు. కంప్యూటర్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, కమ్మూనికేటివ్, ఇంటర్వ్యూ స్కిల్స్, టాలీ TRP 9, అకౌంట్స్, GST, MS-XLలో శిక్షణ ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు 7674985461, 7093552020 ఈ నంబర్‌ను సంప్రదించండి.