VIDEO: పాఠశాలను పరిశీలించిన చల్లా రామచంద్రా రెడ్డి

VIDEO: పాఠశాలను పరిశీలించిన చల్లా రామచంద్రా రెడ్డి

CTR: రొంపిచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆదివారం పుంగనూరు ఇంఛార్జ్ చల్లా రామచంద్రా రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు పాఠశాలలో స్టేజ్ నిర్మించాలని, వాటర్ ట్యాంక్ లీకేజులను పరిశీలించి అక్కడికి విచ్చేసిన అధికారులకు చెప్పారు. ‌అనంతరం త్వరగా పనులను పూర్తి చేయవలసిందిగా అధికారులకు ఆదేశించారు.