విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో ఎమ్మెల్యే

విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలలో ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరులో 5 రోజుల పాటు జరుగనున్న సప్త ఆలయాల శిఖర, విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారం మొదలయ్యాయి. ప్రసిద్ధ వేద పండితులు పెద్దింటి అనిల్ కుమారాచార్యులు బ్రహ్మత్వంలో శాస్త్రోక్త విధానంలో పూజాదికాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు దంపతులు, ఆయన సోదరుడు భీమ రాజు దంపతులు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.