'ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి'

'ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి'

SRPT:- ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. అదివారం నూతనకల్‌లో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధాన్యాన్ని ఏలాంటి తరుగులు లేకుండా కొనుగోలు చేసి రైతులకు బిల్లులు, బోనస్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.