'ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది'

'ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది'

NGKL: ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ ఇప్పుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం అమరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మండలానికి చెందిన రైతులకు స్ప్లింకర్‌లు, పైపులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు.