భవానీ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

భవానీ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్యసాయి: తనకల్లు మండలం రెడ్డివారిపల్లి తండాలో నూతనంగా నిర్మించిన భవాని అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. MLA కందికుంట వెంకటప్రసాద్ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి అమ్మవారికి హారతి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.