VIDEO: వైరల్ అవుతున్న 45 అడుగుల గణపతి AI వీడియో

VIDEO: వైరల్ అవుతున్న 45 అడుగుల గణపతి AI వీడియో

వరంగల్: ఎల్లంబజార్‌లో ఏర్పాటు చేసిన 45 అడుగుల భారీ గణపతి విగ్రహం ఉమ్మడి జిల్లాకే తలమానికంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ గణపతికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  AI ద్వారా రూపొందించిన ఈ వీడియోలో.. స్వామివారు మండపం దాటి అడుగులు వేస్తూ ముందుకు వస్తున్నట్లు రూపొందించారు. ఈ వీడియోను భక్తులు విపరీతంగా షేర్ చేస్తున్నారు.