రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలి: అ. కలెక్టర్

రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలి: అ. కలెక్టర్

ADB: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పెన్ గంగా భవన్‌లోని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అధికారులకు రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గదర్శకమని పేర్కొన్నారు.