VIDEO: పాదగయలో పూజ పాసుల కోసం మహిళల నిరీక్షణ

VIDEO: పాదగయలో పూజ పాసుల కోసం మహిళల నిరీక్షణ

KKD: పిఠాపురం పాదగయ క్షేత్రంలో రేపు జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతం పాసుల కోసం మహిళలు గంటల తరబడి నిరీక్షించారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్‌లో నిలబడిన మహిళలకు కనీసం మంచినీళ్లు కూడా లేక ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పాసులు ఇస్తారో లేదో తెలియక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.