VIDEO: కవితపై సీబీఐ విచారణ జరగాలి: ఎంపీ

VIDEO: కవితపై సీబీఐ విచారణ జరగాలి: ఎంపీ

NZB: ఎంపీ అరవింద్ ధర్మపురి, కల్వకుంట్ల కవిత చేసిన స్టేట్‌మెంట్ పై స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి సంతోష్ రావ్, హరీష్ రావులకు కోట్ల రూపాయలు అందినట్లు కవిత స్పష్టంగా చెబుతున్నారని. కాబట్టి కేసీఆర్‌పై సీబీఐ విచారణకు ముందు కవితను విచారిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.