కొనుగోలు కేంద్రాలనే ధాన్యం విక్రయించాలి: పాక్స్ ఛైర్మన్

MDK: రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకొని లబ్ధి పొందాలని పాక్స్ ఛైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్ రెడ్డిలు అన్నారు. మనోహరాబాద్ మండలం దండుపల్లిలో తాసిల్దార్ చంద్రశేఖర్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.