సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మండలి ఛైర్మన్

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మండలి ఛైర్మన్

NLG: రాష్ట్ర ప్రజలకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రైతుల పండుగ అని, వానాకాలం పంట కోతలు పూర్తయి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో గ్రామీణ సంస్కృతి, వ్యవసాయ సాంప్రదాయాలను అనుసరిస్తూ.. రైతులు జరుపుకునే పండుగ సంక్రాంతి అని చెప్పారు. సకల సంపదలతో 'సంక్రాంతి', కన్నుల పండుగగా జరుపుకోవాలన్నారు.