పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం పొలమూరులో బుధవారం పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.