అగ్రోటెక్ రైస్ మిల్లును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

అగ్రోటెక్ రైస్ మిల్లును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

WNP: జిల్లా ఆత్మకూరు మండలంలోని లక్ష్మీ అగ్రోటెక్ రైస్ మిల్లును జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి కలిసి తనిఖీలు చేశారు. సీఎంఆర్ బియ్యం ఎఫ్సిఐకి సకాలంలో పంపి ప్రభుత్వం ఇచ్చిన గడువు లోపల డెలివరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఖరీఫ్ సీజన్ 2024-25 సీజన్‌కు సంబంధించి గడువు తేదీన దృష్టిలో పెట్టుకుని సకాలంలో పంపాలని ఆదేశించారు.