ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత

ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత

GNTR: తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ సెక్షన్‌లలో పని చేస్తూ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, సిబ్బందికి శుక్రవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధిక ప్రశంసా పత్రాలను అందజేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో కమిషనర్ లక్ష్మీపతిరావుతో పాటు వివిధ వార్డుల కౌన్సిలర్లతో కలిసి పాల్గొన్నారు. పలువురు సిబ్బంది పనితీరును ప్రశంసించి అభినందనలు తెలిపారు.