కేసీఆర్ కుటుంబంలో అతను నా ఎడమ కాలు చెప్పుతో సమానం

కేసీఆర్ కుటుంబంలో అతను నా ఎడమ కాలు చెప్పుతో సమానం

KCR కుటుంబంలో, పార్టీలో శుకునిలా సంతోష్ కుమార్ ఉన్నారని కల్వకుంట్ల రమ్య రావు అన్నారు. సంతోష్ ను ఉద్దేశించి.. అక్రమంగా దోచుకున్న సొమ్ముతో బ్రతుకున్న వారు ఇవాళ ED,CBI నుంచి దాక్కునే పరిస్థితి ఏర్పడిందని మాట్లాడారు. అలాగే BRS పార్టీలో చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు వారు చేసిన అవినీతి చిట్టా నా దగ్గర ఉందని తెలిపారు.