VIDEO: కూసుమంచిలో 79.49% పోలింగ్ పూర్తి

VIDEO: కూసుమంచిలో 79.49% పోలింగ్ పూర్తి

KMM: కూసుమంచి మండలంలోని 35 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ శాంతియుతంగా ముగిశాయి. 35 జీపీ సర్పంచ్‌లు, 276 వార్డులకు ఎన్నికలు జరగగా, 79.49 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 45,420 మంది ఓటర్లకు గాను 36,103 మంది ఓటర్లు మధ్యాహ్నం 1 గంట వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.