ప. గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప. గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ నరసాపురంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
★ పాలకొల్లులో జగన్ పాలనలో సర్పంచ్‌ల బిక్షాటన చేశారు: మంత్రి నిమ్మల రామానాయుడు
★ భీమవరంలో ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ చదలవాడ నాగరాణి
★ ఏలూరులో గంగానమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్