జనసేన పార్టీ కార్యాలయంలో జెండా అవనతం

జనసేన పార్టీ కార్యాలయంలో జెండా అవనతం

GNTR: తెనాలి బోసురోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జెండా అవనతం చేశారు. జమ్ము కాశ్మీర్‌లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెనాలి, మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన జెండాను నాయకులు అవతనం చేశారు.