పాత ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌వే : ఎమ్మెల్యే
MBNR: మాజీ మంత్రి హరీశ్ రావుపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజలను తక్కువ అంచనా వేయోద్దని, గతంలో జిల్లాను వెనుకబాటుకు గురిచేసింది మీరేనని విమర్శించారు. జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని గుర్తు చేశారు.