నిర్మాత దిల్ రాజు చేతిలో 7 ప్రాజెక్ట్స్!

నిర్మాత దిల్ రాజు చేతిలో 7 ప్రాజెక్ట్స్!

నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 2026లో ఏడుగురు కొత్త దర్శకులతో మూవీలు చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడట. అందులో రెండు OTT ఒరిజినల్స్, మరో రెండు USA బ్యాక్‌డ్రాప్ అని టాక్. అయితే దిల్ రాజు తన కెరీర్ తొలిరోజుల్లో చాలామంది దర్శకులను పరిచయం చేసి విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే రూట్‌లో వెళ్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.