బుమ్రా 100 వికెట్ల .. అర్ష్‌దీప్ స్పందన ఇదే

బుమ్రా 100 వికెట్ల .. అర్ష్‌దీప్ స్పందన ఇదే

టీమిండియా పేసర్ బుమ్రా 100 వికెట్ల మైలురాయిని చేరుకోవడంపై అర్ష్‌దీప్ హర్షం వ్యక్తం చేశాడు. బుమ్రా కూడా 100 వికెట్ల క్లబ్‌లో చేరడం గొప్పగా అనిపిస్తోందని చెప్పాడు. అతను వందో వికెట్ సాధించగానే దగ్గరికి వెళ్లి అభినందించినట్లు తెలిపాడు. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం ఎల్లప్పుడూ సరదగా ఉంటుందని పేర్కొన్నాడు.