ఘనంగా 'స్వయం పరిపాలన దినోత్సవం'

ఘనంగా 'స్వయం పరిపాలన దినోత్సవం'

NGKL: తెలకపల్లి మండల పరిధిలోని తాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం 'స్వయం పరిపాలన దినోత్సవం' ఎంతో ఉత్సాహంగా జరిగింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని ప్రధానోపాధ్యాయులు మల్లేష్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు.