VIDEO: ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GDWL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా చీరల పంపిణీని జిల్లాలో అధికారులు చేపట్టారు. గోనుపాడులో శనివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ ఇందిరమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.