ఆదిత్యుని అన్నదనానికి లక్ష విరాళం

ఆదిత్యుని అన్నదనానికి లక్ష విరాళం

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలివేటి శ్రీదేవి(RTD A.A.O) దర్శించుకున్నారు. అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి వారి శాశ్వత అన్నదానం పథకం నిమిత్తం రూ.1,00,001లు ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీకు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.