రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకటయ్య

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకటయ్య

BHNG: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మార్కెట్ ఛైర్మన్ ఉబ్బు వెంకటయ్య అన్నారు. ఇవాళ చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సన్న రకం వడ్లు పండించే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తోందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు.