ఆదోనిలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ వేడుకలు

ఆదోనిలో ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ వేడుకలు

KRNL: ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశ్ నాయుడు హాజరయ్యారు. ఏపీయూడబ్ల్యూజే పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అగ్రగామిగా పోరాడిందని, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో కీలక భూమిక వహిస్తున్నదని పేర్కొన్నారు.