రేపు ప్రత్యేక వైద్య శిబిరం

రేపు ప్రత్యేక వైద్య శిబిరం

PDPL: ధర్మారం మండలం మేడారం PHCలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబడుతుందని వైద్యాధికారి డా. అనుదీప్ తెలిపారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్‌తో పీడియాట్రిక్, డెంటల్, కంటి సంబంధిత స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొంటారని పేర్కొన్నారు. సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆధార్ కార్డు, పాత మెడికల్ రికార్డులు వెంట తీసుకురావాలన్నారు.