కోటి సంతకాల పత్రాల వ్యాన్‌ను ప్రారంభించిన కొడాలి
కృష్ణా: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా పార్టీకి పంపే కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొని, కోటి సంతకాల పత్రాల వ్యాన్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు.