మైపాడు బీచ్ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

మైపాడు బీచ్ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

NLR: ఇందుకూరు పేట మండలం మైపాడు బీచ్ వద్ద నగరానికి చెందిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు మరణించిన విషాదకర సంఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అకాల మృతి కలచివేసిందన్నారు.