బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన మఠాధిపతి

బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన మఠాధిపతి

KMR: బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో వీర శైవ లింగాయత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని శుక్రవారం బిచ్కుంద మఠాధిపతి సోమలింగ శివచార్య స్వామి విగ్రహావిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.